రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షాలలో పిడుగులు పడే ప్రమాద ముందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటలకు 30 నుంచి 40 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు చెట్ల కిందకు వెళ్ల వద్దని సూచించారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి