తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. తెలంగాణ న్యాయశాఖ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో విడుదల చేసింది. నేటి నుంచి వర్గీకరణ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన బిల్లుపై ఈ నెల 8న గరవ్నర్ జిష్షుదేవ్ వర్మ సంతకం చేశారు.ఎస్సీ వర్గీకరణపౌ కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్