ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
ఇంటర్ ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మన మిత్ర వాట్సప్ నెంబరు 95523 00009 నెంబరు హాయ్ అనే సందేశం పంపించడం ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు పొందవచ్చని మంత్రి ప్రకటించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత