భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత రాష్ట్రపతి ఆ దేశాల్లో పర్యటించడం 25 సంవత్సరాల తరవాత ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
పోర్చుగల్, స్లోవేకియా దేశాలతో భారత్ దౌత్య సంబంధాలు ప్రారంభమై ఐదు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి