Tuesday, May 27, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ట్రంప్ ఎఫెక్ట్ : సుంకాల ప్రభావంతో ధరలు పెరుగుతాయని స్టోర్లకు ఎగబడ్డ అమెరికన్లు

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 5, 2025, 01:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమల్లోకి తెచ్చిన పరస్పర సుంకాల ప్రభావం మొదలైంది. ఏప్రిల్ 5 నుంచి అమెరికాలో పెరిగిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేందుకు అమెరికా పౌరులు స్టోర్ల వద్ద క్యూ కడుతున్నారు. ముఖ్యంగా తైవాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 32 శాతం సుంకం వేయడంతో కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాపులు, మొబైల్స్, ట్యాబుల ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో అమెరికా పౌరులు తైవాన్ ఉత్పత్తులను పాత ధరలకు దక్కించుకునేందుకు ఎలక్ట్రానిక్ స్టోర్ల వద్ద క్యూ కట్టారు.

పెంచిన సుంకాలు ఏఫ్రిల్ 5 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల వద్ద బేస్ సుంకం 10 శాతం వసూలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై చైనా, తైవాన్, జపాన్, యూరోపియన్ దేశాలు కూడా సుంకాలను 24 నుంచి 34 శాతం వరకూ పెంచాయి. వీటి ప్రభావంతో అమెరికాలో దిగుమతి వస్తువుల ధరల 25 శాతంపైగా పెరిగే అవకాశముంది.

అమెరికాలో ఇప్పటికే ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పలు దేశాలు పెంచిన సుంకాలతో ధరలు మరింత ఎగబాకనున్నాయి. నిరుద్యోగ రేటు కూడా ఆందోళన కలిగిస్తోందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి పెరగకపోగా వివిధ రకాల వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరుగుతాయని, ఇది అమెరికా పౌరులకు పెనుభారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Tags: andhratodaycanada tariffsdonald trumpdonald trump newsdonald trump tariffsSLIDERTOP NEWStrumptrump tariff chinatrump tariff wartrump tariffstrump tariffs canada
ShareTweetSendShare

Related News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు
general

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా
general

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు
general

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : భవిష్యత్ సవాళ్లు

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమే : పవన్ కల్యాణ్

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టేసిన నూజివీడు కోర్టు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies