Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీం మెట్లెక్కిన ఎంఐఎం, కాంగ్రెస్

Phaneendra by Phaneendra
Apr 4, 2025, 10:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వక్ఫ్ సవరణల బిల్లు 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లును ఉభయ సభల్లోనూ చర్చించి ఓటింగ్ చేపట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే.

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డ్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ‘‘వక్ఫ్ సవరణ బిల్లు 2025పై ప్రభుత్వ వైఖరి శోచనీయం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ త్వరలోనే ఆ బిల్లుకు వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చేపడుతుంది. ఆ బిల్లుపై చట్టపరమైన చర్యలూ తీసుకుంటుంది’’ అంటూ ముస్లిం పీఎల్‌బీ, తమ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.

అంతకుముందు, కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మొహమ్మద్ జావేద్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేష్ కూడా ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం 2019, సమాచార హక్కు చట్టానికి సవరణలను, ఎన్నికల నియమావళికి సవరణలను… ఇంకా అలాంటి చాలా చట్టాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతిని జైరాం రమేష్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.  అంతే కాకుండా, ప్రార్థనా స్థలాల చట్టం 1991ని సమర్ధించాలంటూ కోర్టును ఇప్పటికే కోరింది. అదే వరుసలో ఇప్పుడు వక్ఫ్ సవరణల బిల్లు రాజ్యాంగబద్ధతను కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో త్వరలోనే సవాల్ చేస్తుందని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు.

వక్ఫ్ సవరణల బిల్లు 2025పై లోక్‌సభలో బుధవారం చర్చ మొదలైంది. ఆ అర్ధరాత్రి దాటాక, సుమారు 14 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం లోక్‌సభలో బిల్లు పాసైంది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం 11 గంటలకు రాజ్యసభలో అదే బిల్లుపై చర్చ మొదలైంది. ఏకంగా 17 గంటలు సాగిన ఆ చర్చ శుక్రవారం తెల్లవారుజామున 4గంటలు దాటాక ముగిసింది. పెద్దల సభలో కూడా ఓటింగ్‌లో అధికార పక్షం గెలిచింది, వక్ఫ్ సవరణల బిల్లును ఆమోదింప జేసుకుంది.

Tags: AIMIMCongressLok SabhaRajya SabhaSupreme CourtTOP NEWSWaqf Amendment Bill 2025
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.