Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ప్రధాని అమరావతి పర్యటనకు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

Phaneendra by Phaneendra
Apr 3, 2025, 12:19 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పున:ప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఈ నెల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్ష జరుగుతుందని, ఆలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనీ సిఎస్ అధికారులను ఆదేశించారు.

ఇటీవల పి-4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆ ప్రాంతంలో 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయాలని, అక్కడ పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ సూచించారు. డిజిపి, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ తదితర అధికారులు ఆప్రాంతాన్ని సందర్శించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటనలో చురుగ్గా పనిచేసిన అధికారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ గతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి వచ్చినపుడు వివిధ పనుల నిర్వహణ, పర్యవేక్షణకు అధికారులు,మంత్రులు తదితరులతో పలు కమిటీలను ఏర్పాటు చేసారని గుర్తు చేసారు. ఇప్పుడు కూడా అలాగే కమిటీలు వేయాలని సూచించారు.

సీఎస్ సమీక్షా సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, సీఆర్‌డీఏ కమీషనర్ కె.కన్నబాబు, ఐజి ఎస్‌పీఎఫ్ హఫీజ్ ఆరిఫ్, సీఆర్‌డీఏ అదనపు కమీషనర్లు ప్రవీణ్ చంద్, నవీన్, వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ వీరపాండియన్ పాల్గొన్నారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రెండు జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.

Tags: Amaravati VisitCapital Construction WorksCS K VijayanandCS ReviewPM Narendra ModiTOP NEWS
ShareTweetSendShare

Related News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.