Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

పాస్టర్ మరణం: జగ్గయ్యపేటలో లారీ వెనుక పడిపోయిన ప్రవీణ్

తూలుతూ ప్రమాదాలు చేసాడనడానికి మరో ఆధారం

Phaneendra by Phaneendra
Apr 3, 2025, 11:49 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి పోలీసుల దర్యాప్తులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఆయన పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడైంది.

బుధవారం తనిఖీ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లలో… జగ్గయ్యపేట దగ్గర జాతీయ రహదారిపై ప్రవీణ్ ప్రమాదకరంగా ప్రయాణించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. జగ్గయ్యపేట ఫుడ్ ప్లాజా దగ్గర ప్రవీణ్ ఒక భారీ ట్యాంకర్‌ను దాటే ప్రయత్నం చేసారు. వాహనం మీద తూగుతూ వెడుతున్న ప్రవీణ్ అదుపు తప్పి ట్యాంకర్ వెనుక చక్రం దగ్గర కింద పడ్డారు. లారీ వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, బస్సును పూర్తిగా కుడివైపు తిప్పడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు బండిని పైకెత్తి పక్కన పెట్టారు. ప్రవీణ్‌కు సాయం చేయడానికి ప్రయత్నించారు.

ఇప్పటివరకూ తనిఖీ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను బట్టి ప్రవీణ్ పగడాల ఒక్క ఎన్‌టీఆర్ జిల్లాలోనే మూడుచోట్ల తనంత తానే ప్రమాదానికి గురి అయినట్లు  స్పష్టమైంది. వాహనం మీద తూలుతూ ప్రయాణించడం వల్ల చాలాచోట్ల ప్రమాదాల బారిన పడినట్లు వెల్లడయింది. జగ్గయ్యపేట దగ్గర ప్రమాదం జరిగే సమయానికి బులెట్ హెడ్‌లైట్ బాగానే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ వల్ల తెలిసింది. 

Tags: Accidental fallJaggaihpetNTR DistrictPastor Praveen PagadalaSuspicious Death CaseTOP NEWS
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.