ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో ఉగాది సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు గ్రామోత్సవం, ప్రభోత్సవం సేవలు నిర్వహిస్తున్నారు.

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.