Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

త్రిభాషా వివాదం : యోగి స్టాలిన్ మాటల యుద్ధం

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 27, 2025, 01:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

త్రిభాషా వివాదం మరింత ముదిరింది. కేంద్రానికి, తమిళనాడు మధ్య నెలకున్న ఈ వివాదం యూపీకి పాకింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ యోగి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్దానికి తెరలేచింది. ఓటు బ్యాంకు ప్రమాదంలో పడటంతో స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ యోగి చేసిన వ్యాఖ్యలకు స్టాలిన్ ఘాటుగా సమాధానం చెప్పారు. యోగి బ్లాక్ కామెడీ చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. యోగి తమకు పాఠాలు నేర్పడం బ్లాక్ కామెడీలా ఉందన్నారు.

త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై తమిళనాడు గట్టిగా పోరాడుతోంది. దీంతో బీజేపీ భయపడుతోందంటూ స్టాలిన్ వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీ రకరకాలుగా మాట్లాడిస్తోందన్నారు. యోగి మాకు రాజకీయ పాఠాలు నేర్పాలనుకుంటున్నారా? మమ్మల్ని వదిలేయండి. ఇది రాజకీయంగా అత్యున్నత స్థాయి డార్క్ కామెడీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తాము ఏ భాషను వ్యతిరేకించం కానీ బలవంతంగా రుద్దితే మాత్రం ఊరుకోమని స్టాలిన్ హెచ్చరించారు.

ప్రజల దృష్టిని మళ్లించడానికే స్టాలిన్ ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శలు చేశారు.

జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మూడు భాషలను నేర్చుకోవాలని సూచించింది. అందులో రెండు దేశీయ భాషలుండాలయి. అయితే తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తున్నారంటూ అధికార డీఎంకే నాయకులు విమర్శలు చేస్తున్నారు.

Tags: andhra todayannamalai mk stalinMK Stalinmk stalin interviewmk stalin latest newsmk stalin newsmk stalin vs e palaniswamiSLIDERStalintamil nadu cm mk stalinTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.