Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

శబరిమల గుడిలో మమ్ముట్టి పేరుమీద మోహన్‌లాల్ పూజలు, ముస్లిముల ఆగ్రహం

Phaneendra by Phaneendra
Mar 26, 2025, 05:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి గురించి సహనటుడు మోహన్‌లాల్ శబరిమల ఆలయంలో పూజ జరిపించడం మీద కొంతమంది ముస్లిములు వివాదం రాజేసారు. మమ్ముట్టి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. అల్లా తప్ప వేరే దేవుణ్ణి ఎలా నమ్ముతావంటూ నిలదీస్తున్నారు.

మమ్ముట్టికి ఇటీవల కొంత అనారోగ్యం చేసిన సంగతి తెలిసిందే. ఆయన మిత్రుడు, మరో మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తన తాజా సినిమా విడుదల సందర్భంగా మార్చి 18న శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్ళారు. అక్కడ పూజలు చేయించుకున్నారు. అదే సమయంలో తన స్నేహితుడైన మమ్ముట్టి పేరు మీద కూడా పూజలు జరిపించారు. ఆ సందర్భంగా మమ్మట్టి అసలు పేరయిన మహమ్మద్ కుట్టి అనే పేరుతో రసీదు రాసారు. ఆ రసీదు బైటపడింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మమ్ముట్టికి మోహన్‌లాల్ పూజలు చేయించడాన్ని కొందరు ముస్లిములు మమ్ముట్టిని తప్పు పడుతున్నారు. ‘మాధ్యమం’ అనే పత్రిక మాజీ సంపాదకుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఓ అబ్దుల్లా… ఈ వ్యవహారంలో మమ్ముట్టిదే తప్పు అంటూ మండిపడుతున్నాడు. తన తరఫున శబరిమలలో పూజలు చేయించాలని మమ్ముట్టి మోహన్‌లాల్‌ను కోరి ఉంటే దానికి మమ్ముట్టి క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేసాడు. ఇస్లాంను విశ్వసించేవారు కేవలం అల్లాను మాత్రమే ప్రార్ధించాలని, అన్యులు ఎవరికీ ప్రార్ధనలు చేయకూడదనీ వాదించారు. పలువురు ముస్లింలు ఆ వాదనను సమర్ధించారు. మమ్ముట్టి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ సోషల్ మీడియాలో వీరంగాలు వేస్తున్నారు.

ఆ వివాదం మీద మోహన్‌లాల్ స్పందించారు. మమ్మట్టి తనకు ఆప్తమిత్రుడని, తన కుటుంబంతో పాటు మమ్ముట్టి కోసం కూడా తానే పూజలు చేయించాననీ వివరించారు. పూజలనేవి వ్యక్తిగతమైన విషయమనీ, మమ్ముట్టి కోసం తను పూజలు చేయిస్తే అందులో తప్పేమీ లేదనీ మోహన్‌లాల్ అన్నారు. తన మిత్రుడికి అనారోగ్యంగా ఉన్నప్పుడు తాను పూజలు చేయించడంలో దోషమేముందని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం స్వల్ప అనారోగ్యం పాలయిన మమ్ముట్టి ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారని, ఆందోళన పడాల్సిందేమీ లేదనీ మోహన్‌లాల్ వెల్లడించారు.

అనారోగ్యం నుంచి కోలుకుంటున్న మమ్ముట్టి విషయంలో కేరళ ముస్లిముల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంది. ఆయన ఏం చేసాడో ఏం చేయలేదో తెలుసుకోకుండానే తీర్పులు ఇచ్చేస్తున్నారు. మమ్ముట్టి క్షమాపణలు చెప్పాల్సిందే అని నిలదీస్తుండడం చూస్తే, పరమత సహనం పట్ల వారికి ఎంత విశ్వాసం ఉందో అర్ధమవుతోంది.

Tags: MammoottyMohanlalPray Only To AllahSabarimalaTOP NEWSTravancore Devaswam Board
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.