Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మైనర్ బాలికను నాలుగు రోజులు నిర్బంధించి రేప్ చేసిన ఏడుగురు యువకులు

Phaneendra by Phaneendra
Mar 19, 2025, 11:28 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కృష్ణా జిల్లాలో అసహాయ స్థితిలో ఉన్న ఒక బాలికను నిర్బంధించి ఏడుగురు యువకులు రేప్ చేసిన దుశ్చర్య వెలుగుచూసింది. బాధిత బాలిక మాటలాడలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు ఆమోనున ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కేసు గురించి కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం పోలీసులు చెప్పిన వివరాలు  ఇలా ఉన్నాయి.

మార్చి 9న ఎన్‌టిఆర్ జిల్లా జి కొండూరు గ్రామానికి చెందిన 14ఏళ్ళ బాలిక పొరుగింటి మహిళతో కలిసి ఆమె ఊరైన వీరపనేనిగూడేనికి వెళ్ళింది. అక్కడ చిన్న గొడవ జరగడంతో బాలిక ఆవేదనకు గురై అక్కడినుంచి బైటకు వచ్చేసింది. సొంతూరు వెళ్ళిపోవాలనుకున్న బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఓ 15ఏళ్ళ బాలుడు, అతని రజాక్ అనే మరో యువకుడు ఆమెను కొండూరులో దింపుతామని నమ్మబలికారు. తమతో ద్విచక్రవాహనం మీద తీసుకువెళ్ళారు. అయితే బాలికను కొండూరు తీసుకువెళ్ళకుండా ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను రేప్ చేసారు.

తర్వాత వారు ఆ బాలికను మరో ఇద్దరు యువకుల దగ్గరకు తీసుకువెళ్ళారు. అనిల్, జితేంద్ర అనే ఇద్దరూ ఆ బాలికను రేప్ చేసారు. తర్వాత కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్, మరో యువకుడు కూడా రేప్ చేసారు. అలా మొత్తం ఒక మైనర్ బాలుడు, ఆరుగురు యువకులు ఆ బాలికను నాలుగు రోజులు నిర్బంధించి రేప్ చేసారు. చివరికి మార్చి 17న బాధిత బాలికను ఆటోలో తీసుకువెళ్ళి ఎన్‌టిఆర్ జిల్లా మాచవరంలో వదిలిపెట్టేసారు.

మాచవరంలో బాధిత బాలికను ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. ఆమె వివరాలు కనుక్కుని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి అప్పగించాడు. బాలిక సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. బాధిత బాలిక సరిగ్గా మాట్లాడగలిగితే నిందితుల పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. ఆలోగా బాధిత బాలిక తల్లిదండ్రులను, ఆమెను ఊరు తీసుకువెళ్ళిన మహిళనూ విచారిస్తున్నారు.

Tags: gang rapeKrishna DistrictMinor Girl AbductionTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.