Saturday, July 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మహారాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పును కొట్టేసిన బొంబాయి హైకోర్టు

పుణే ఇమామ్‌బారా వక్ఫ్ హోదా రద్దు

Phaneendra by Phaneendra
Mar 19, 2025, 12:03 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహారాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని బొంబాయి హైకోర్టు కొట్టిపడేసింది. పుణేలోని హాజీ మహమ్మద్ జవాద్ ఇస్పాహానీ ఇమామ్‌బారా ట్రస్ట్‌కు వక్ఫ్ సంస్థగా హోదా కట్టబెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఇమామ్‌బారా పబ్లిక్ ట్రస్టును వక్ఫ్ సంస్థగా రిజిస్టర్ చేస్తూ 2016లో జారీ చేసిన ఆదేశాలను, వాటిని సమర్ధిస్తూ 2023లో ఇచ్చిన తీర్పునూ రెండింటినీ కొట్టిపడేసింది.

వక్ఫ్ బోర్డు సెక్షన్ 43ను తప్పుగా వ్యాఖ్యానం చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ సెక్షన్ ప్రకారం ముందరి చట్టాల ప్రకారం గుర్తించబడిన కొన్ని వక్ఫ్‌లను 1995 చట్టం ప్రకారం రిజిస్టర్ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఒక ముస్లిం ట్రస్టు 1950 నాటి మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్టుల చట్టం కింద నమోదైనంత మాత్రాన దానికి వక్ఫ్ హోదా వచ్చేసినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ సందర్భంగా వక్ఫ్ ట్రిబ్యునల్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఫిర్యాదికి అనుమతి మంజూరు చేసారు. తద్వారా ఆ ట్రస్టు గురించి ఉన్న వివాదాన్ని స్వతంత్రంగా సెటిల్ చేసుకోవాలని సూచించారు.

ఇమామ్‌బారా అనేది పుణేలోని ప్రసిద్ధి చెందిన ఒక స్థలం. ముస్లిములలో ఒక సామాజిక వర్గానికి చెందిన మసీదు అక్కడ ఉంది. దాన్ని 1953లో మొదటిసారి ముస్లిం పబ్లిక్ ట్రస్ట్‌గా రిజిస్టర్ చేసారు. అయితే నిర్వహణ బాగోలేదన్న ఆరోపణలతో ట్రస్ట్‌ను వక్ఫ్ సంస్థగా రిజిస్టర్ చేయాలంటూ వక్ఫ్ బోర్డుకు ఒక దరఖాస్తు వెళ్ళింది. ఆ మేరకు వక్ఫ్ బోర్డు 2016లో ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్ణయాన్ని ట్రస్టీలు వక్ఫ్ ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసారు. ఆ పిటిషన్‌ను వక్ఫ్ ట్రిబ్యునల్ 2023లో తిరస్కరించింది. దాంతో ట్రస్టీలు బొంబాయి హైకోర్టులో సివిల్ రివిజన్ కేసు దాఖలు చేసారు.

Tags: Bombay High CourtImambaraMaharashtraPUNERuling OverturnedState Waqf TribunalTOP NEWSWaqf Status
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.