Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

భూవివాదాల పరిష్కర్తగా డీఆర్‌ఓ స్థానంలో ఇకపై ఆర్‌డీఓ

పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం

Phaneendra by Phaneendra
Mar 17, 2025, 04:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ భూమి, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 1971 సవరణ బిల్లుకు ఇవాళ శాసనమండలి ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే శాసనసభ ఆమోదం లభించినందున ఆ బిల్లు ఇకపై చట్టంగా మారింది. కొత్త చట్టం ప్రకారం…  భూముల వివాదాలకు సంబంధించి అప్పిలేట్ అధారిటీగా డీఆర్‌ఒ బదులు ఇకపై ఆర్‌డీఓ వ్యవహరిస్తారు.

పట్టాదారు పాసుపుస్తకాల చట్టం సవరణ బిల్లుకు శాసనసభలో గురువారమే ఆమోదం లభించింది. మండలిలో ఆమోదం కోసం ఆ బిల్లును రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ప్రవేశపెట్టారు.

నిజానికి భూముల వివాదాలకు అప్పిలేట్ అధారిటిగా గతంలో ఆర్డీవోయే ఉండేవారు. 2022లో చట్ట సవరణ చేసి ఆ అధికారాన్ని డీఆర్‌ఓను నియమించారు. ఐతే డీఆర్‌ఓలకు పనిభారం ఎక్కువగా ఉన్నందున అప్పీళ్ళ పరిష్కారంలో ఆలస్యం ఎక్కువ అవుతోంది. ఒక్కో అప్పీలు పరిష్కారానికి డీఆర్వోలకు ఆరేసి నెలల సమయం పడుతోంది. ఇప్పటి వరకూ 4వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

అందుకే అప్పిలేట్ అథారిటీ బాధ్యతలను మళ్ళీ ఆర్‌డీఓలకు అప్పగిస్తున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేసారు. ఆర్‌డీఓలే ప్రజలకు మరింత చేరువగా ఉంటారనీ, వారు అప్పీళ్ళను మూడు నెలల వ్యవధిలోనే పరిష్కరిస్తారనీ మంత్రి చెప్పుకొచ్చారు. డీఆర్‌ఓల కంటె ఆర్‌డీఓల దగ్గరకు దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వస్తాయని వివరించారు.

Tags: AP Land and Pattadar Passbooks Act Amendment BillAP Legislative AssemblyAP Legislative CouncilAppellate AuthorityDRORDOTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.