Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

తెలంగాణలో తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు

Phaneendra by Phaneendra
Mar 17, 2025, 02:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలకు ఒకే పేరు ఉంటే పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల పేర్లు మారుస్తున్నామని చెప్పారు. ఇవాళ శాసనసభ సమావేశాల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెలంగాణ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఆమోదించింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేసారని, గోల్కొండ పత్రిక నడిపారనీ గుర్తు చేసుకున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడంటూ నివాళులర్పించారు. ఆయన పేరు విశ్వవిద్యాలయానికి పెట్టడం తెలంగాణ సమాజానికి గౌరవమన్నారు. అదే సమయంలో తెలుగు వర్సిటీకి తీసేసిన పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఆ మేరకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

ఆ క్రమంలోనే, బల్కంపేటలోని ప్రకృతి చికిత్సాలయానికి రోశయ్య పేరు పెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. అక్కడ రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి నిర్వహిస్తామని ప్రకటించారు.

తెలంగాణ శాసనసభలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, దేవదాయ చట్టం సవరణ బిల్లులను కూడా రాష్ట్ర మంత్రులు ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దామోదర రాజనరసింహ, బీసీ రిజర్వేషన్ల బిల్లును పొన్నం ప్రభాకర్, దేవదాయ చట్ట సవరణ బిల్లును కొండా సురేఖ ప్రవేశపెట్టారు.

Tags: K RosaiahNames ChangePotti SriramuluSuravaram Pratapa ReddyTelangana AssemblyTelugu UniversityTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్
Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies