Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

నేటినుంచి పార్లమెంటులోనూ అరకు కాఫీ పరిమళాలు

Phaneendra by Phaneendra
Mar 17, 2025, 10:56 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల అనుమతించారు. ఆ నేపథ్యంలో నేటి నుంచీ పార్లమెంటు క్యాంటీన్‌లో రెండు చోట్ల అరకు కాఫీ స్టాల్స్‌ను తాత్కాలికంగా ప్రారంభిస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ ఏపీజీసీసీ అధికారులు వెల్లడించారు.

జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగానూ మంచిపేరు గడించిన అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు గిరిజన సహకార సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే భారత పార్లమెంటులో కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రులకు కానుకగా ఇచ్చేందుకు ప్రత్యేకంగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌లను సైతం సిద్ధం చేసారు. వాటిని వీలైనంత వరకూ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రివర్గ సభ్యులు అందరికీ అందజేయాలని జీసీసీ అధికారులు భావిస్తున్నారు.

ఇక అమరావతిలో కూడా ఈ నెల 28 వరకూ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల ఒకటి రెండు రోజుల్లో అక్కడ కూడా అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణితో జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి చర్చలు జరిపారు.

Tags: Araku coffeeGirijan Cooperative CorporationLok SabhaParliamentSpeaker Om BirlaTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies