Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

తొక్కిసలాట ఘటనపై తిరుపతిలో న్యాయ విచారణ కమిషన్ పర్యటన

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 16, 2025, 12:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ కమిషన్ మరోసారి పర్యటన చేపట్టింది. న్యాయ విచారణ కమిషన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి రింగురోడ్డులోని సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు.అనంతరం వైకుఠం క్యూ కాంప్లెక్సు 2లో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 16 కంపార్టుమెంట్ల నుంచి భక్తులను దర్శనానికి పంపించే విధానాలను టీటీడీ అధికారులు జస్టిస్ సత్యనారాయణమూర్తికి వివరించారు.

వీఐపీ బ్రేక్‌లో స్వామి వారిని దర్శించుకున్న తరవాత ఆస్థాన మండపం సమీపంలోని సీసీ కెమెరా వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకుంటారు. ఉన్నతాధికారులు, తొక్కిసలాట బాధితులతో జస్టిస్ సత్యనారాయణమూర్తి సమావేశం అయ్యే అవకాశముంది.

తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు, అప్పటి ఎస్పీ సుబ్బరాయుడు, సస్పెండైన డీఎస్పీ, గోశాల డైరెక్టర్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. విచారణ కమిషన్ వెంట డిప్యూటీ కలెక్టర్ సుధారాణి ఏవీఎస్వో విశ్వనాథ్, లైజనింగ్ అధికారి రూప్ చంద్ ఉన్నారు.

జనవరిలో వైకుంఠ దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోయారనే విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఘటనా ప్రాంతాలను పరిశీలించిన విచారణ కమిషన్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.
దీనిపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

తిరుపతి తొక్కిసలాట ఘటకు బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం అందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. తిరుమల భక్తులకు సౌకర్యాలు మెరుగు పరచడంతోపాటు, త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది.

తిరుపతి తొక్కిసలాట ఘటనను సీఎం చంద్రబాబునాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. అధికారులు, ఛైర్మన్ మధ్య సమన్వయ లోపాలను గుర్తించి వారిని హెచ్చరించారు.

Tags: mp vijaya sai reddySLIDERTOP NEWSvijay sai reddy latest newsvijay sai reddy ys jaganycp mp vijay sai reddyycp mp vijaya sai reddyycp vijaya sai reddyysrcp mp vijay sai reddy
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.