Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఓటర్ ఐడీతో ఆధార్ సీడింగ్ …?

T Ramesh by T Ramesh
Mar 15, 2025, 03:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్ర హోంశాఖ కార్యదర్శి, UIDAI సీఈవోతో భేటీ కానున్న సీఈసీ

భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఓట‌రు ఐడీల జారీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తుండటంతో ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, లెజిస్లేటివ్ సెక్ర‌ట‌రీతో పాటు యూఐడీఏఐ సీఈవోతో జ్ఞానేశ్ కుమార్ భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత ఓట‌రు ఐడీ కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల‌నే అంశంపై చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నిర్ణ‌యం తీసుకునే అవకాశం ఉంది.

ఎల‌క్టోర‌ల్ డేటాలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌కు చెక్ పెట్టేలా ఓట‌రు-ఆధార్ కార్డు సీడింగ్ గురించి చ‌ర్చించ‌నున్నారు. ప్రస్తుతం స్వచ్ఛందంగా ఓటర్లు ముందుకు వస్తే ఈ ప్రక్రియ లో సీడింగ్ చేస్తున్నారు.
దిల్లీ శాసనసభ ఓట‌రు రోల్స్‌లో భారీగా అక్ర‌మాలు జ‌రిగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించగా మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట‌ర్ల జాబితా నుంచి పేర్ల‌ను తొలగించారని శివసేన, కాంగ్రెస్ ఆరోపించాయి.

Tags: AadhaarElection Commission of IndiaTOP NEWSVOTER ID
ShareTweetSendShare

Related News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies