Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

జగత్కల్యాణానికి భద్రాచలం ముస్తాబు…

T Ramesh by T Ramesh
Mar 15, 2025, 10:45 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జగత్కల్యాణానికి భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం ముస్తాబైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్‌ 6న ఆగమశాస్త్రం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. నవమి ఏర్పాట్లను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వేదోక్తంగా ప్రారంభించారు.

ఉత్తరద్వారం వద్ద పసుపు కొట్టే కార్యక్రమం ప్రారంభించారు. స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు విజయ రాఘవన్‌ నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను ఆవాహన చేసి క్రతువు ప్రారంభించారు. తలంబ్రాలు కలిపారు. తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం మేరకు గులాల్‌ కలిపారు.

కుంకుమ, పసుపు, సెంటు, రోజ్‌ వాటర్, నూనె, నెయ్యి కలిపి పరిమళాలను జోడించారు. బేడా మండపం వద్ద స్వామివారికి అభిషేక మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి డోలోత్సవం నిర్వహించారు. గోటి తలంబ్రాల తయారీ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఈఓ రమాదేవి పర్యవేక్షించారు.

పోస్టులో కళ్యాణ తలంబ్రాలు …

కళ్యాణోత్సవ తలంబ్రాలను నేరుగా వచ్చి తీసుకోలేని భక్తుల కోసం దేవాలయ అధికారులు కొరియర్ ద్వారా అందించే ఏర్పాట్లు చేశారు. భక్తులు https://bhadradritemple.telangana.gov.in/mt_bookings/?ssid=153 వెబ్ సైట్ ద్వారా తలంబ్రాలకు ఆర్డర్ ఇవ్వవచ్చు. చిరునామాను ఎంటర్ చేసి రూ. 60 చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలను పోస్టు ద్వారా ఇంటికే పంపుతారు.

‘భద్రాచలం టెంపుల్‌ ఇన్‌ఫర్మేషన్‌’ యాప్‌ను ఆలయ ఈవో రమాదేవి ఇతర అధికారులు ఆవిష్కరించారు. పది రోజుల్లో ఈ యాప్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఈవో వెల్లడించారు.

Tags: BhadrachalamHindu templeLord Sree RamaRama NavamiSree Seethaaramachandra SwamySri Rama Navami celebrationsTalambraluTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.