Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

పీవీ వెళ్ళని మణిపూర్‌కు మోదీ వెళ్ళాలా?: నిర్మలా సీతారామన్

మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి

Phaneendra by Phaneendra
Mar 12, 2025, 04:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.35,104 కోట్ల వ్యయంతో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం కంటె ఆ వ్యయం 7.5శాతం అధికం. మొత్తం మూలధన వ్యయం 7,773 కోట్లు. అది గత ఆర్థిక సంవత్సరపు మూలధన వ్యయం కంటె 9శాతం ఎక్కువ.

మణిపూర్‌లోని సున్నితమైన ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉద్యోగులకు ప్రోత్సాహకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,866 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో అల్లర్ల వల్ల చెల్లాచెదురైన ప్రజలకు తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు రూ.15కోట్లు, వారికి ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి రూ.35కోట్లు, పరిహారం చెల్లించడానికి రూ.7 కోట్లు, సహాయక చర్యల కోసం రూ.100 కోట్లు కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సామాజిక రంగాలకు రూ.9520 కోట్లు కేటాయించారు.

మణిపూర్‌లో ప్రధానమంత్రి పర్యటించడం లేదంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాల మీద నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు ఘాటుగా విరుచుకుపడ్డారు. 1993లో మణిపూర్‌లో అల్లర్లు జరిగి 750 మంది ప్రజల ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, నాటి కేంద్ర హోంమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని గుర్తు చేసారు.

‘‘1993 ఏప్రిల్-డిసెంబర్ నెలల మధ్యలో కుకీలు, నాగాల మధ్య పెద్దపెద్ద ఘర్షణలు చెలరేగేవి. అప్పుడు మణిపూర్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజ్‌కుమార్ ధీరేంద్ర సింగ్ అధికారంలో ఉండేవారు. అప్పుడు జరిగిన ఘర్షణల్లో 350 గ్రామాలు సర్వనాశనమైపోయాయి, 750 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. కేంద్ర హోంమంత్రి శంకర్‌రావు చవాన్. వాళ్ళు కనీసం పార్లమెంటులో మణిపూర్ అంశం మీద చర్చలో ఐనా పాల్గొనలేదు. అప్పుడు కాంగ్రెస్ ఏమైపోయింది? వాళ్ళను పార్లమెంటులో మాట్లాడమని అడిగారా? వాళ్ళను మణిపూర్ వెళ్ళమని డిమాండ్ చేసారా? లేదు’’ అని నిర్మల గుర్తు చేసారు. అలాంటిది ఇప్పటి ప్రధానమంత్రిని మణిపూర్ వెళ్ళాలంటూ ఎలా డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.

Tags: BJPBudget 2025-26CongressFinance Minister Nirmala SeetharamanManipurPresident RulePV Narasimha RaoTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.