Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీలో 75మంది మహిళలు: చంద్రబాబు

Phaneendra by Phaneendra
Mar 12, 2025, 02:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళల సంఖ్య సుమారు 75కు చేరుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలకు లబ్ధి కలిగించాలన్న ఉద్దేశంతోనే చేసామని చెప్పారు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే మొదలైందని చంద్రబాబు చెప్పారు.

ఇవాళ శాసనసభలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మహిళల కోసం తమ పార్టీ ఎన్నో పనులు చేసిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రత్యర్థి వైఎస్ జగన్‌ను దుయ్యబట్టారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేసారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి లాక్కోడానికి కోర్టుకెక్కారంటూ జగన్‌ను చంద్రబాబు విమర్శించారు. డ్వాక్రా సంఘాల మద్దతుతో రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని ఇంకా బతికుందంటే దానికి కారణం మహిళలు చూపిన చొరవేనంటూ సీఎం వారిని కొనియాడారు.

ప్రతీ కుటుంబంలోనూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లఖ్‌పత్ దీదీ పథకాన్ని రాష్ట్రంలో సమగ్రంగా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడం రాష్ట్రాభివృద్ధికి లాభదాయకం కాగలదని సీఎం వ్యాఖ్యానించారు.

Tags: ap assembly sessionAP CM N Chandrababu NaiduDelimitation of Assembly ConstituenciesTOP NEWSWomen's Reservation
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies