Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మూడో బిడ్డను కంటే నజరానా…విజయనగరం ఎంపీ ప్రకటన

T Ramesh by T Ramesh
Mar 9, 2025, 10:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆడబిడ్డ అయితే రూ. 50 వేలు… మగబిడ్డ అయితే ఆవుదూడ

దేశంలో సంతానోత్పత్తిరేటు తగ్గుదలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేయడంతో యువత శాతం తగ్గి వృద్ధుల జనాభా రానున్న రోజుల్లో పెరగనుంది. 

జనాభా సమతుల్యత కోసం ప్రతీ ఒక్కరూ ఇద్దరు కంటే ఎక్కువ మందికి జన్మనివ్వాలని కోరుతున్నారు. ప్రతీ జంట ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సభల్లో కోరారు. తాజాగా ఆ పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎవరికైనా మూడో సంతానంగా ఆడబిడ్డ పుడితే రూ.50 వేలు సాయంగా అందజేస్తానని  అప్పలనాయుడు తెలిపారు. అలాగే మగబిడ్డ పుడితే ఆవుదూడను అందజేస్తానని బహిరంగ ప్రకటన చేశారు. తన పదవీకాలంతో సంబంధం లేకుండా ఈ నజరానాను కొనసాగిస్తాని వివరించారు. 

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని ప్రసంగించిన అప్పలనాయుడు, లింగ వివక్షను రూపుమాపాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.

జన్మనిచ్చిన తల్లి, సోదరీమణులు, భార్య  ఎంతో ప్రేరణ కలిగించారన్నారు. బాల్యంలో చదువుచెప్పిన ఉపాధ్యాయిని నుంచి.. తన కుమార్తె నుంచి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నానని  తెలిపారు.

Tags: - WOMENS DAY CELEBRATIONSa cow and a calf if a boy is bornMP KalisettyRs. 50 thousand if a girl is bornThird TimeTOP NEWSVIZIANAGARAM
ShareTweetSendShare

Related News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్
general

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…
general

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు
general

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.