Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మహిళా దినోత్సవాన మోదీ ‘ఎక్స్’ ఖాతాలో వెల్లివిరిసిన నారీ శక్తి

Phaneendra by Phaneendra
Mar 8, 2025, 05:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’ సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతాను పలువురు మహిళలు హ్యాండిల్ చేసారు. అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

ఫిబ్రవరి 23న మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు ప్రధాని మోదీ, రాబోయే మహిళా దినోత్సవం నాడు తన సోషల్ మీడియా ఖాతాలను కొంతమంది స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగిస్తానని చెప్పారు. వారు తమ పని గురించి, సమాజంలో తమ అనుభవాల గురించీ దేశ ప్రజలకు వివరించడానికి తన ఎకౌంట్స్‌ను వాడతారని చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ మోదీ ఎక్స్ ఖాతా ద్వారా వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన మహిళలు ప్రజలను పలకరించారు.

చదరంగ క్రీడాకారిణి వైశాలి రమేష్‌బాబు, న్యూక్లియర్ సైంటిస్ట్ ఎలీనా మిశ్రా, స్పేస్ సైంటిస్ట్ శిల్పీ సోనీ, బిహారీ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్త అనితాదేవి, ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’ వ్యవస్థాపక సీఈఓ అజైతా షా, దివ్యాంగ మహిళల సాధికారత కోసం పనిచేస్తున్న ‘సామర్థ్యమ్’ వ్యవస్థాపకురాలు డా.అంజలీ అగర్వాల్ తమ మనసులోని మాటలను ప్రజలతో పంచుకున్నారు.

ఎలీనా మిశ్రా, శిల్పీ సోనీ

వాటన్నింటి సారాంశాన్నీ చెబుతూ నరేంద్రమోదీ చివరిగా ఇలా ట్వీట్ చేసారు. ‘‘ఈ ఉదయం నుంచీ ఈ  అసాధారణ మహిళలు తమ ప్రస్థాన గాధలను పంచుతూ మిగతా మహిళలకు స్ఫూర్తిని అందించడాన్ని మీరంతా చూసారు. ఈ మహిళలు భారతదేశపు వివిధ ప్రాంతాలకు చెందినవారు, వేర్వేరు రంగాల్లో ప్రతిభ చాటిన వారు. కానీ అందరిలోనూ ఉమ్మడిగా ఒక లక్షణం ఉంది.. అదే భారతదేశపు నారీశక్తి పరాక్రమం. వాళ్ళ నిర్ణయాలు తీసుకునే శక్తి, వారి విజయాలూ మనకు మహిళల్లో ఉండే అనంతమైన సామర్థ్యాన్ని గుర్తు చేస్తాయి. వికసిత భారతదేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో వారు అందించిన సేవలను ఇవాళా, ప్రతీ రోజూ మనం వేడుక చేసుకుందాం.’’

భారతీయ గ్రామీణ మహిళలు టెక్నాలజీని, ఎఐని వాడుకుని పారిశ్రామిక అవకాశాలను సమర్థంగా అందిపుచ్చుకునేందుకు మేరీ సహేలీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని మోదీ చెప్పారు. 

Tags: Dr Ajaitha ShahDr Anjlee AgarwalElina MishraMeri Saheli AppPM Narendra ModiShilpi SoniTOP NEWSVaishali Rameshbabu
ShareTweetSendShare

Related News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్
general

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…
general

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు
general

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.