Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

హిజాబ్‌కు వ్యతిరేకంగా పాట పాడిన సింగర్‌కు 74 కొరడా దెబ్బలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 6, 2025, 03:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇరాన్‌లో హిజాబ్ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. 2023లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పాటలు పాడిన సింగర్‌కు కోర్టు శిక్ష విధించింది. 74 కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించింది.

2022లో ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. ఆ సమయంలో హిజాబ్‌కు వ్యతిరేకంగా పాటలు పాడిన మొహదీ యర్రాహిపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో అతడిని కోర్టు దోషిగా విడుదల చేసింది. అయితే ఇటీవల రివల్యూషనరీ కోర్టు అతనికి 74 కొరడాదెబ్బలు కొట్టాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై యర్రాహి స్పందించారు. స్వేచ్ఛ కోసం మూల్యం చెల్లించడానికి ఇష్టపడని వ్యక్తి స్వేచ్ఛకు అర్హుడు కాదంటూ వ్యాఖ్యానించాడు.

1979 ఇస్లామిక్ విప్లవం సమయం నుంచి ఇరాన్‌లో మహిళలు ధరించే దుస్తులపై నిబంధనలు ఏర్పాటు చేశారు. మహిళలు తప్పనిసరిగా నిబంధనల మేరకు దుస్తులు ధరించాలి. 2022లో మాసా అమి అనే మహిళ హిజాబ్‌ను సరిగా ధరించలేదనే నెపంతో ఆమెను జైల్లో తీవ్ర హింసకు గురించేశారు. ఆమె జైలులోనే ప్రాణాలు కోల్పోయింది. మాసా అమి ఇరాన్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆమె ఉద్యమానికి భారీగా మద్దతు లభించిన సంగతి తెలిసిందే.

Tags: Hijab Banhijab iranhijab protest iranIraniran hijab fightiran hijab issue hindiiran hijab lawiran hijab mahsa amini newsiran hijab newsiran hijab protestiran hijab protest newsmax aminiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.