Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ప్రార్థన కూటముల పేరిట మతమార్పిడి రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు

Phaneendra by Phaneendra
Mar 5, 2025, 01:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా లో హిందువులను బలవంతంగా మతం మారుస్తున్నాడన్న ఆరోపణలపై హరీష్ సింగ్ అనే వ్యక్తిపై ఇకోనా పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిరోధక చట్టం సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు. హరీష్ సింగ్ మార్చి 2న ప్రార్థనా కూటమి ఏర్పాటు చేసాడు. సామాజికంగా, ఆర్థికంగా బడుగు బలహీన వర్గాల వారిని కూడగట్టాడు. వారిని క్రైస్తవంలోకి మతం మార్చడానికి ప్రయత్నించాడని స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి.   

విశ్వహిందూ పరిషత్, విశ్వహిందూ మహాసంఘ్ వంటి హిందూ సంస్థలు ఆ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించాయి. శ్రావస్తి జిల్లా భగవాన్‌పూర్ బంకట్ గ్రామంలో జరిగిన ప్రార్థనా కూటమి విషయమై ఫిర్యాదు చేయడంతో హరీష్ సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

భగవాన్‌పూర్ బంకట్ గ్రామంలో హరీష్ సింగ్ ఒక తాత్కాలిక గుడిసె ఏర్పాటు చేసుకున్నాడని, ప్రతీ ఆదివారం అక్కడ ప్రార్థన కూటముల పేరిట క్రైస్తవ మత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడనీ గ్రామస్తులు తెలియజేసారు. శ్రావస్తి జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న బలరాంపూర్, బహ్రయిచ్, గోండా జిల్లాల నుంచి కూడా వ్యక్తులను ఆ కూటములకు తీసుకొస్తున్నాడని వివరించారు. సాధారణంగా హిందూ మతస్తులను ఎక్కువమందిని ఆ కూటములకు తెస్తున్నారనీ, వారిని బైబిల్ చదివేలా, క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారనీ వెల్లడించారు. కొన్నాళ్ళకు వారిని క్రైస్తవమతంలోకి మారుస్తున్నారని తెలియజేసారు.  

Tags: Illegal ConversionsPrayer MeetingReligious ConversionsSravasti DistrictTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.