Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

వచ్చే నెల నుంచి భారత్‌పై సుంకాలు విధిస్తామన్న ట్రంప్

Phaneendra by Phaneendra
Mar 5, 2025, 12:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అగ్రరాజ్య అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్‌ని ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. పదవి చేపట్టిన ఆరు వారాల్లో తాను చేసిన పనుల గురించి, సాధించిన విజయాల గురించీ చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని తెలిజేసారు.

చాలా దేశాలు దశాబ్దాల తరబడి అమెరికాపై సుంకాలు విధిస్తున్నాయి. ప్రత్యేకించి యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు ఎక్కువ టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. భారతదేశమైతే అమెరికా మీద నూరు శాతం ఆటో టారిఫ్‌లు విధించింది. ఆ విధంగా అమెరికా చాల నష్టపోతోంది. అందుకే ఈ యేడాది ఏప్రిల్ 2 నుంచి అలాంటి దేశాల మీద అమెరికా కూడా ప్రతీకార సుంకాలు విధిస్తుంది. వాళ్ళు ఎంత టారిఫ్ వేస్తే మేమూ అంతే టారిఫ్ వసూలు చేస్తాం. అమెరికాను మళ్ళీ ప్రపంచంలో గొప్ప దేశంగా నిలబెట్టడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.

అధ్యక్ష ప్రసంగానికి డోజ్ అధినేత ఎలాన్ మస్క్ కూడా హాజరయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ – ప్రభుత్వ సమర్ధత విభాగం తరఫున ఎలాన్ మస్క్ గొప్పగా పనిచేస్తున్నారంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలో రిపబ్లికన్ పార్టీ సభ్యులు కరతాళ ధ్వనులు చేసారు.

అధ్యక్షుడి భార్య మెలానియా కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆన్‌లైన్‌లో అశ్లీలతను అడ్డుకునే బిల్లును తీసుకు రావడంలో మెలానియా చాలా కృషి చేసారంటూ ట్రంప్ తన భార్యకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సందర్భంగా మెలానియా ట్రంప్‌కు కాంగ్రెస్ సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

Tags: DOGEdonald trumpelon muskMelania TrumpReciprocal TariffsTariffs on IndiaTOP NEWSusa
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.