Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

‘బీర్ బైసెప్స్’ రణవీర్ అలహాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట

Phaneendra by Phaneendra
Mar 3, 2025, 05:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మరో యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో అసభ్యంగా మాట్లాడినందుకు రణవీర్ మీద పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ సొంత ఛానెల్‌లో వీడియోలు పెట్టుకోడానికి లేకుండా పోయింది. ఆ కేసుల విచారణ సందర్భంగా, రణవీర్ తన వీడియోలను అప్‌లోడ్‌ చేయడం ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇవాళ సుప్రీంకోర్టు రణవీర్‌కు ఊరట కలిగించింది. తన సొంత యూట్యూబ్ ఛానెల్ ది రణవీర్ షో (టిఆర్ఎస్)లో తన పాడ్‌కాస్ట్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చునంటూ అనుమతి మంజూరు చేసింది. ఆ షో ఒక్కటే తన ఏకైక ఆదాయ మార్గం కాబట్టి దాన్ని కొనసాగించనివ్వాలంటూ రణవీర్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది.  

రణవీర్‌కు పాడ్‌కాస్ట్‌ల ప్రసారానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు అదే సమయంలో ఒక నిబంధన విధించింది. అతని పాడ్‌కాస్ట్‌లలో అన్ని వయస్సుల వాళ్ళూ కలిసి చూడగలిగే కంటెంట్‌ మాత్రమే కలిగి ఉండాలని ఆదేశించింది. అలాగే, వివాదానికి దారి తీసిన ‘ఇండియాజ్ గాట్ లేటెంట్’ షో గురించి కానీ, తన వ్యాఖ్యల వల్ల రేగిన వివాదం గురించి కానీ మాట్లాడడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, భారతదేశం బైటకు ప్రయాణించడానికి అనుమతి కూడా ప్రస్తుతానికి నిరాకరించింది.

ఈ పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛకు, నైతికతకూ మధ్య సమతూకం ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. డిజిటల్ కంటెంట్‌కు మార్గదర్శకాలు తయారు చేసేటప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Tags: Beer BicepsIndia’s Got LatentRanveer AllahabadiaSamay RainaSupreme CourtThe Ranveer ShowTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.