Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

సైబర్ నేరగాళ్ల పన్నాగం : పీఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు లింకు

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 2, 2025, 11:20 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు. మాట వినని వారి పీఎఫ్ ఖాతాలను బోగస్ కంపెనీలకు లింకు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలుగు చూశాయి. ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్న సైబర్ నేరగాళ్లు, మాట వినకపోతే పీఎఫ్ ఖాతాలకు బోగస్ కంపెనీలను లింకు చేస్తున్నారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వేలల్లో రావడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

యూఏఎన్ నెంబరు కలిగిన పీఎఫ్ ఖాతాదారులు స్వయంగా బోగస్ కంపెనీలను డీలింకు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఖాతాదారులు యూఏఎన్ పాస్‌వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తరవాత హిస్టరీ బటన్ క్లిక్ చేయాలి. ఆ తరవాత ఏఏ కంపెనీలకు మీ పీఎఫ్ ఖాతా లింకు అయి ఉందో చెక్ చేసుకోవాలి. బోగస్ కంపెనీలు ఉంటే, డీలింకుపై క్లిక్ చేయాలి. ఆధార్ అనుసంధాన ఫోన్ నెంబరుకు పిన్ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలింకు అవుతుంది.

కొత్త సదుపాయంతో సైబర్ నేరగాళ్ల ఆటకట్టించినట్లైంది. పీఎఫ్ ఖాతాదారులు త్వరలో సొమ్మును యూపీఐ ద్వారా కూడా తీసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై యూపీఐ పేమెంటు నిర్వహణా సంస్థ చర్చలు జరుపుతోంది. ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

Tags: activate uanactivate uan numberactivate uan pfSLIDERTOP NEWSuanuan activate kaise karenuan activationuan benefitsuan carduan card downloaduan loginuan login kaise kareuan nouan no kaise activate kareuan numberuan portal
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies