Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ఛాంపియన్స్ ట్రోఫీ AFGvAUS : ఆస్ట్రేలియా టార్గెట్ 274…

T Ramesh by T Ramesh
Feb 28, 2025, 06:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 గ్రూప్-బి విభాగం match 10 లో భాగంగా  నేడు లాహోర్ వేదికగా అప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 273 పరులుగు చేసింది. ఆసీస్ ముందు 274 లక్ష్యాన్ని ఉంచింది.

అప్ఘనిస్తాన్ ఓపెనర్లు ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడ్డారు.  పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు.  ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్ (22) ఔటయ్యాడు. ఆడమ్ జంపా వేసిన 13.3 ఓవర్‌కు లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో రహమత్‌షా (12) ఔట్ కావడంతో 19 ఓవర్లకు అప్ఘనిస్తాన్  మూడు వికెట్లు నష్టపోయి  93 పరుగులు చేసింది.

సెదిఖుల్లా అటల్ 95 బంతుల్లో 85 పరుగులు చేసి స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో అప్ఘనిస్తాన్ 32 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది.  హష్మతుల్లా షాహిదీ (20)ను ఆడమ్‌ జంపా  ఔట్‌ చేశాడు. 49 బంతుల్లో కేవలం 20 పరుగులు చేసి షాహిదీ  వెను,తిరిగాడు.  మహమ్మద్‌ నబీ (1) రన్‌ ఔట్‌గా వెనుదిరగడంతో ఆరో వికెట్ నష్టపోయింది. గుల్బాదిన్ నైబ్‌ ను నాథన్ ఎల్లిస్ వెనక్కి పంపాడు.

బెన్‌ డ్వారషూస్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌(19) వెనుదిరగడంతో 46 ఓవర్లకు అఫ్గానిస్థాన్‌ స్కోర్‌ 8 వికెట్ల నష్టానికి 238కి చేరింది.  అజ్మతుల్లా  ఒమర్జాయ్ 63 బంతుల్లో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు.  నూర్ అహ్మద్ (6 )ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు.  ఫరూకీ ఖాతా తెరవకుండా  క్రీజులో మిగిలిపోాయాడు. 

ఆసీస్‌ బౌలర్లలో డ్వారషూస్‌ మూడు వికెట్లు తీయగా, జాన్సన్‌, జంపా చెరో రెండు వికెట్లు , ఎల్లిస్‌, మ్యాక్స్‌వెల్ చెరొక వికెట్‌ తీశారు.

Tags: Afghanistan VS AustraliaICC Champions Trophy 2025LahoreMatch 10TOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.