శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు రథోత్సవ సేవ నిర్వహించారు. రథం బయలుదేరటానికి ముందు గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో బలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, జిల్లా ఉన్నతాధికారులు, భక్తులు, పండితులు పాల్గొన్నారు.

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.