జ్యోతిర్లింగ క్షేత్రం, ఆరోవ శక్తిపీఠమైన శ్రీశైలంలో ఆదిదంపతులకు మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి అంటే గొప్ప శుభాన్ని కలిగించే రాత్రి అని అర్థం. అందుకే ఈ రోజున స్వామివారిని అర్చించి అనుగ్రహం పొందుతారు.