శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండుగగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు నేడు గజవాహన సేవ నిర్వహిస్తున్నారు. ఆదిదంపతుల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. గజవాహన సేవలో పాల్గొన్న వారికి ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం.

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా