Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

పందులు రాబందులు : మహాకుంభమేళాపై విష ప్రచారం చేస్తోన్న వారిపై యోగీ ఫైర్

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 25, 2025, 10:09 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహాకుంభమేళాలో ఏర్పాట్లు సరిగా లేవంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. మహాకుంభమేళాలో ఎవరికి కావాల్సింది వారికి లభించిందని ఆయన ఎద్దేవా చేశారు. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని, రాబందులకు అక్కడ శవాలు దొరికాయన్నారు. పందులకు అపరిశుభ్రత లభించింది. ఇక సున్నిత స్వభావులకు సంబంధ బాంధవ్యాలు, భక్తులకు పరిశుభ్రత, వ్యాపారులకు వ్యాపారం దొరికిందని, ప్రతిపక్ష నేత సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

2013లో మీ పాలనలో జరిగిన కుంభమేళాకు సనాతన ధర్మాన్ని పాటించని వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. ఆనాడు కనీసం త్రివేణి సంగమంలో నీరు కూడా లేదని, మారిషష్ ప్రధాని పుణ్య స్నానం చేసేందుకు నిరాకరించిన విషయాన్ని సీఎం యోగీ గుర్తుచేశారు.

ఒక కులానికి చెందిన వారిని మహాకుంభమేళా ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను యోగీ ఖండించారు. భక్తితో వెళ్లేవారిని ఎవరినీ అడ్డుకోలేదని, అరాచకాలు చేయాలని చూసిన వారికి అక్కడ ప్రవేశం లేదని యోగీ స్పష్టం చేశారు. మీలాగా మేము మతంలో ఆటలాడలేదని యోగీ చురకలు వేశారు.

మహాకుంభమేళాకు ఇప్పటి వరకు 63 కోట్ల మంది భక్తులు వచ్చారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.రెండు రోజుల్లో కుంభమేళా ముగియనుంది. రేపు శివరాత్రి సంబర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలకు వస్తారని ఏర్పాట్లు చేశారు. కాశీకి వచ్చే వేలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు వెళుతున్నారు. దీంతో ఆ మార్గంలో తీవ్రమైన రద్దీ ఏర్పడింది.

Tags: CM Yogicm yogi on mahakumbh firefire at kumbhkumbh mela firemaha kumbhMaha Kumbh 2025maha kumbh firemahakumbh firemahakumbh fire newsmahakumbh fire reasonSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.