Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

బీజేపీ నాయకురాలిపై ముస్లిం అతివాదుల దాడి, స్నేహితురాలి పరిస్థితి విషమం

Phaneendra by Phaneendra
Feb 24, 2025, 05:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ బయల్దేరిన బీజేపీ మైనారిటీ నాయకురాలు నాజియా ఎలాహీ ఖాన్ బృందం మీద కొందరు ముస్లిం దుండగులు దాడి చేసారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటా దగ్గర జరిగిన ఆ దాడి కారణంగా కారు యాక్సిడెంట్ అయింది. ఆ కారులో ఉన్న ప్రియా చతుర్వేదీ అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

జరిగిన సంఘటనపై నాజియా ఎలాహీ ఖాన్ ఎక్స్ మాధ్యమం ద్వారా ఒక వీడియో ప్రకటన విడుదల చేసింది. తమపై జరిగిన దాడి ముందస్తు ప్రణాళికతో చేసినదేనని ఆమె ఆ ప్రకటనలో ఆరోపించింది. కొంతదూరం నుంచి తమను వెంబడిస్తూ వచ్చిన దుండగులు దాడి చేసారని, ఫలితంగానే కారు ప్రమాదానికి గురయిందనీ నాజియా వివరించింది. నాజియాకు, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న 19ఏళ్ళ ప్రియా చతుర్వేది అనే స్నేహితురాలికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రియా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

నాజియా ఎలాహీ ఖాన్‌కు అతివాద ముస్లిముల నుంచి బెదిరింపులు గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి. బీజేపీకి మద్దతిస్తున్నందుకు ఆమెను తీవ్రంగా బెదిరించేవారు. గతేడాది బెంగాల్‌లో ఆమెను దైవదూషణ ఆరోపణలపై అరెస్ట్ చేసారు కూడా. 2024 ఆగస్ట్ 3న ‘న్యూస్ గ్యాలరీ’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో నాజియా మత అతివాదం గురించి మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి. వాటి ఆధారంగా కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేసారు. తాజాగా ఆమెపై జరిగిన దాడిని కూడా కలుపుకుని చూస్తే ముస్లింలలో అతివాదులను ప్రశ్నించే వ్యక్తులను సహించలేకపోవడం, వారిని బెదిరించడం లేదా వారి ప్రాణాలకు ముప్పు కల్పించడం వంటి ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో అర్ధమవుతుంది.  

ఆ దాడి తర్వాత నాజియా వెంటనే స్పందించింది. జరిగిన దాడి ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కోరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యూపీ పోలీసులు, ఎటా పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్ర డీజీపీ అందరూ స్పందించి జోక్యం చేసుకోవాలని, తనలాంటి వారికి భద్రత కల్పించాలనీ ఆమె కోరుతోంది.

Tags: BJP Minority Leadercar accidentDelhiEtahMahakumbh 2025Muslims attackNazia Elahi KhanPrayag RajTOP NEWSUP CM Yogi Adityanath
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.