Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 24, 2025, 01:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పలు దేశాల్లో మానవతా సాయం, అభివృద్ధి పనులకు సాయం అందించే యూఎస్ ఎయిడ్ సంస్థ నుంచి 2 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ జడ్జి అనుమతించిన తరవాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన వారంలో యూఎస్ ఎయిడ్‌లో పనిచేసే పదివేల మందిని తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అది సాధ్యం కాకపోవడంతో ఫెడరల్ కోర్టు అనుమతి మేరకు ప్రస్తుతానికి 2 వేల మందిపై వేటు వేశారు.

యూఎస్ ఎయిడ్ సంస్థ తీవ్రవాద సంస్థ అంటూ మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోలేమని కోర్టు తేల్చి చెప్పడంతో మిగిలిన ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. తొలగించిన ఉద్యోగులను కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో పోలింగ్ శాతం పెంచేందుకు యూఎస్ ఎయిడ్ 182కోట్లు సాయం చేయడంపై ట్రంప్ మండిపడ్డారు. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, అలాంటి దేశాలకు ఎందుకు సాయం చేయాలని ఆయన ప్రశ్నించారు. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారో చెప్పాలని, లేదంటే స్వచ్ఛందంగా ఉద్యోగం వదులుకోవాలని మస్క్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగం వదులుకున్న వారికి 8 నెలల జీతం ఇచ్చేందుకు పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 75 వేల మంది ఉద్యోగాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Tags: donald trumpdonald trump usaidelon musk trumpTOP NEWStrumptrump newstrump on usaidtrump usaidUSAIDusaid employeesusaid muskusaid newsusaid trumpwhat is usaid
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies