Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మూడు రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

Phaneendra by Phaneendra
Feb 24, 2025, 03:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైఎస్ఆర్‌సిపి నాయకుడు, మాజీ ఎంఎల్ఎ వల్లభనేని వంశీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించడానికి న్యాయస్థానం అనుమతించింది. ఆ మేరకు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ జరపాలని పోలీసులకు సూచించింది. విచారణ వంశీ న్యాయవాది సమక్షంలోనే జరగాలని స్పష్టం చేసింది.

మరోవైపు, వంశీ తన అనారోగ్యం గురించి దాఖలు చేసిన పిటిషన్ మీద కూడా కోర్టు స్పందించింది. వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ కోర్టుకు పిటిషన్ పెట్టుకున్నారు. దాంతో ఆయనకు బెడ్ ఏర్పాటు చేయడానికి అనుమతించింది.

అంతకుముందు, సిఐడి విభాగం అధికారులు వంశీ మీద పిటి వారంట్ జారీ చేసారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆ వారంట్ జారీ అయింది. ఈ నెల 25న, అంటే రేపు మంగళవారం, ఆయనను హాజరుపరచాలంటూ మూడవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  ఆ కేసులో వంశీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే డిస్మిస్ చేసింది.

వంశీ ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో ఉన్నారు. ఆ కేసులో రిమాండ్ మంగళవారం ముగియనుంది. ఆయన బైటకు రాగానే సిఐడి కేసు వారంట్‌ ఎదుర్కోవలసి ఉంటుంది.

Tags: AP CIDPOLICE CUSTODYPT WarrantSC ST Special CourtTDP OFFICE ATTACK CASETOP NEWSvallabhaneni vamsiYSRCP
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies