Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 24, 2025, 11:48 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రతిపక్ష హోదా ఇవ్వండి,ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కేవలం 2 నిమిషాల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభలో తమ పార్టీ అధినేతకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ ఆవరణలో నినాదాలు చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.

వైసీపీ అధినేత జనగ్‌మోహన్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీకి హాజరయ్యారు. సభలో ప్రవేశించిన రెండు నిమిషాలకే లేచి నిలబడి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ప్రజాస్వామన్ని రక్షించాలంటూ గగ్గోలు పెట్టారు. మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నేత బొత్సతో కలసి జనగ్‌మోహన్‌రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాకౌట్ తరవాత గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. ఎనిమిది నెలల కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధిపై గంటకుపైగా ప్రసంగించారు. కూటమి అధికారంలోకి వచ్చాక గుంతలు లేని రోడ్లు విషయంలో మంచి పురోగతి సాధించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.

దేశంలో ఉద్యాన పంటల ఉత్పత్తిలో సగం ఏపీ నుంచే వస్తున్నాయని గవర్నర్ తెలిపారు. ఆక్వారంగంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్నారు. వ్యవసాయరంగంలో 22 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలోనే గత ప్రభుత్వ తప్పులను సరిదిద్ది పాలనను గాడిలో పెట్టినట్లు గవర్నర్ చెప్పారు.

Tags: AP Assemblyap assembly sessionap assembly sessionsjagan walkout from ap assemblyjagan walkout from assemblySLIDERTOP NEWSYS JAGANys jagan assemblyys jagan walkoutysrcp walkout from ap assembly
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.