Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

బానిస మనస్తత్వంతోనే హిందూ విశ్వాసాలపై దాడులు : ప్రధాని మోడీ

Phaneendra by Phaneendra
Feb 24, 2025, 11:43 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర జరుగుతున్న మహాకుంభమేళా మీద విమర్శలు చేస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూ విశ్వాసాలపై నిరంతరాయంగా దాడులు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. హిందూ సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

మధ్యప్రదేశ్‌ ఛతర్‌పూర్‌లో బాగేశ్వర్‌ధామ్‌ మెడికల్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక సమరసతకు, ఐక్యతకు భంగం కలిగించడమే హిందూ వ్యతిరేకుల లక్ష్యమంటూ మండిపడ్డారు. ‘‘మన సమాజాన్ని విభజించడం, ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వారి ఎజెండా’’ అని ప్రధాని అన్నారు.

వారికి మద్దతిస్తూ మన దేశాన్ని, మతాన్ని బలహీనపరచాలని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. మతాన్ని, ప్రజలను అపహాస్యం చేసే పనిలో కొందరు పూర్తిగా మునిగిపోయారని, విదేశీ శక్తులు సైతం వారికి అనేక సార్లు సాయపడ్డాయన్నారు. ఆ విధంగా దేశాన్ని, హిందూ మతాన్నీ బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. హిందూ విశ్వాసాలను ద్వేషించే వ్యక్తులు కొన్ని వందల యేళ్ళుగా ఏదో ఒక రూపంలో వుంటూనే వున్నారని అన్నారు.

బానిస మనస్తత్వంలో కూరుకుపోయిన వ్యక్తులు హిందూ విశ్వాసాలు, దేవాలయాలను, సంస్కృతిపై దాడి చేస్తున్నారంటూ మోదీ విరుచుకుపడ్డారు. మహాకుంభమేళా నిర్వహణ ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోందన్నారు. మహాకుంభమేళాను విజయవంతం చేయడంలో పారిశుద్ధ కార్మికులు, పోలీసుల కృషి ఎనలేనిదన్నారు. వేల మంది వైద్యులు, స్వచ్ఛంద సేవకులు అంకిత భావంతో, సేవాస్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు.

దేశ సమైక్యత గురించి ధీరేంద్ర శాస్త్రి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని ఆ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. మానవాళి ప్రయోజనం కోసం ఆయన కేన్సర్ ఇనిస్టిట్యూట్‌ కూడా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. బాగేశ్వర్‌ధామ్‌లో ఇకపై ఆధ్యాత్మికత, ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు.

Tags: Bageswar DhamChhatarpurCriticism on MahakumbhHindu Beliefs Being AttackedMadhya PradeshMahakumbh 2025PM Narendra ModiSlave MindsetTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్
Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.