Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

కూలిన శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం : కొనసాగుతోన్న సహాయక చర్యలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 23, 2025, 03:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, సింగరేణి నిపుణులు రంగంలోకి దిగారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆర్మీ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ నుంచి సొరంగం పనుల్లో నిపుణులైన ఇంజనీర్లను పంపించారు.

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపంట వద్ద జరుగుతున్నాయి. సొరంగంలో 14వ కి.మీ వద్ద పనులను 4 రోజుల కిందటే ప్రారంభించారు. నాలుగేళ్ల కిందట ఆగిపోయిన పనులు నాలుగు రోజుల కిందట మొదలయ్యాయి. జేపీ వెంచర్స్ ఈ పనులను చేపడుతోంది. శనివారం నాడు 40 మంది కార్మికులు, ఇంజనీర్లు ఉదయం 8 గంటలకు పని ప్రదేశానికి చేరుకున్నారు. కాసేపటికే సొరంగం కప్పు విరిగి మీద పడింది. కొందరు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు బోరింగ్ మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు గల్లంతయ్యారు. 32 మంది సురక్షితంగా వెలుపలికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం సహాయచర్యలు చేపట్టారు. 13 కి.మీ నుంచి పెద్ద ఎత్తున నీరు ఉబికి రావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సొరంగం పై కప్పు నుంచి బురద జారి పడటంతో తొలగించే పనులు చేపడుతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. కార్మికులను సురక్షితంగా వెలికి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Tags: slbc tunnelslbc tunnel collapseSLIDERtelangana tunnel collapsetelangana tunnel collapse updatetelangana tunnel collapsedTOP NEWStunnel collapsetunnel collapse newstunnel collapse rescuetunnel collapses in telangana
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.