Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

నటుడు అజిత్‌కు తప్పిన పెను ప్రమాదం

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 23, 2025, 12:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళ స్టార్ అజిత్‌కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతోన్న కార్ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన నడుపుతోన్న కారు ఆరు ఫల్టీలు కొట్టింది. కాసేపటి తరవాత సురక్షితంగా బయటకు వచ్చారు. కారు అతి వేగంగా నడిపే సమయంలో మరో కారు అడ్డుగా రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి అజిత్ తప్పులేదని ఆయన రేసింగ్ టీం ప్రకటించింది. ప్రమాదం తరవాత ఆయన అభిమానులతో ఫోటోలు దిగారు.

ఇటీవల దుబాయ్ కేంద్రంగా జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్ సన్నాహాల్లోనూ అజిత్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తోండగా కారు గోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జయింది. అజిత్ క్షేమంగా బయటపడ్డారు. జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల అజిత్ ఓ కారును గంటకు 234 కి.మీ వేగంగా నడుపుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

కోలీవుడ్ స్టార్ అజిత్‌కు #ajith మొదటి నుంచి రేసింగ్ అంటే పిచ్చి. షూటింగ్ అయిపోతే చాలు కార్లు, బైకులతో రేసులు ప్రాక్టీస్ చేస్తారు. ఆయనకు రేసింగ్ టీం కూడా ఉంది. ఉత్సాహవంతులకు శిక్షణ ఇచ్చేందుకు రేసింగ్ అకాడమీ కూడా అజిత్ నడుపుతున్నారు. ఆయన తాజాగా నటిస్తోన్న బ్యాడ్ అండ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags: ajithajith car accidentajith car accident teluguajith kumar car accidentajith kumar racing carcar racing ajith kumarSLIDERthala ajith car accidentTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.