Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

నటి విజయలక్ష్మి : ఏడుసార్లు అబార్షన్ కేసు తీర్పులో న్యాయమూర్తి కీలక విషయాలు వెల్లడి

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 23, 2025, 10:18 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

నామ్ తమిళర్ కట్చి కో ఆర్డినేటర్ తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేయడంతో నటి విజయలక్ష్మికి ఏడుసార్లు అబార్షన్ జరిగిందని, ఇది చాలా తీవ్రమైన కేసని సీమాన్‌పై హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. నటి విజయలక్ష్మిని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సీమాన్‌పై 2011లో కేసు నమోదు చేశారు.

తనపై అక్రమంగా కేసు పెట్టారని, కొట్టివేయాలంటూ సీమాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఇళంతిరైయన్ డిస్మిస్ చేశారు. కేసు రద్దు చేయడం కుదరదని తీర్పులో వెల్లడించారు. 12 వారాల్లో తుది నివేదిక దాఖలు చేయాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ కేసుపై న్యాయమూర్తి వివరణాత్మక తీర్పు వెలువరించారు.

దర్శకనటుడు, ప్రస్తుత రాజకీయ నాయకుడు సీమాన్ గతంలో దర్శకత్వం వహించిన చిత్రంలో విజయలక్ష్మి నటించారు. వివాహం చేసుకుంటానని మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని నటి ఆరోపించారు. ఇరువురి ఆమోదం మేరకే అబార్షన్ చేయించినట్లు సీమాన్ చెప్పుకొచ్చారు. తన తప్పులేదని ఆయన వాదిస్తున్నారు. ఒత్తిడి, బెదిరింపులతో సీమాన్‌పై కేసులను నటి విజయలక్ష్మి వెనక్కు తీసుకున్నారు. అయితే కేసును రద్దు చేయడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. లైంగిక వేధింపుల కేసు రద్దు చేయడం కుదరదని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు.

Tags: actress annieactress sheelaactress urvashiactress vidhubalaactress vijayalakshmiactress vijayalakshmi seemanbalachandran & anitha casefilm actressforced abortionpolice caseSLIDERTOP NEWSvijayalakshmi about seeman
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies