Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మరో ర్యాగింగ్ ఘాతుకం, అరెస్టులు మాత్రం లేవు

Phaneendra by Phaneendra
Feb 21, 2025, 04:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేరళలో విశ్వవిద్యాలయం ఆవరణలో ర్యాగింగ్ పేరిట హింసకు పాల్పడిన మరో సంఘటనతో ఎస్ఎఫ్ఐ మళ్ళీ వార్తల్లోకెక్కింది. తాజాగా తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీ కరియవత్తం క్యాంపస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసారు తప్ప ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. రాష్ట్రంలో అధికార సీపీఐ(ఎం) అనుబంధ విద్యార్ధి విభాగం ఎస్ఎఫ్ఐకి చెందిన వారే నిందితులు కావడంతో వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బిన్స్ జోస్ అనే విద్యార్ధి బయోకెమిస్ట్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫిబ్రవరి 11న అతన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు అలాన్, ఆనందం వేలు, శ్రావణ్, సల్మాన్, ఇమాన్యుయెల్, పార్ధన్ అనే ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా హింసించారు. బాధితుడి ఫిర్యాదుతో కళాశాల యాజమాన్యం నిందితులను సస్పెండ్ చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసారు తప్ప ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అదేరోజు, బిన్స్ జోస్ స్నేహితుడు అభిషేక్‌ మీద కూడా సీనియర్ విద్యార్ధులు దాడి చేసి గాయపరిచారు.

ఆ గ్యాంగ్ మొదట అభిషేక్ కోసమే వెళ్ళారు. ఆ సమయానికి అభిషేక్ లేకపోవడంతో బిన్స్ జోస్‌పై దాడి చేసారు. అతను తమను సరిగ్గా గౌరవించలేదనే వంకతో చితకబాదారు. అతన్ని క్యాంపస్ ఆవరణలోని ఎస్ఎఫ్ఐ రూమ్‌కు తీసుకుని వెళ్ళారు. అక్కడ అతనితో బలవంతంగా మోకాళ్ళు వేయించి, భౌతిక దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన జోస్ దాహంతో మంచినీళ్ళు అడిగితే ఉమ్మి వేసిన నీళ్ళు ఇచ్చి బలవంతంగా తాగించారు. అతన్ని క్రికెట్, హాకీ బ్యాట్లతో చితగ్గొట్టారు. అలా గంటకు పైగా సమయం అతన్ని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత వదిలిపెడుతూ తమపై ఫిర్యాదు చేస్తే మరింత హింసను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అయినప్పటికీ బిన్స్ జోస్ కళాశాల ప్రిన్సిపాల్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసాడు. అభిషేక్ తాను ముందు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నా, జోస్ మాత్రం వదల్లేదు. అతని ఫిర్యాదును ప్రిన్సిపాల్ కళాశాలలోని యాంటీ ర్యాగింగ్ కమిటీకి అందజేసారు. ఆ కమిటీ కూడా మొదట్లో నిందితులను రక్షించడానికి ప్రయత్నించింది. అయితే విద్యార్ధుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబకడంతో కమిటీ వెనక్కి తగ్గింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించింది, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. చివరికి ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించింది.

మరోవైపు, పోలీస్ స్టేషన్‌లో కేసులు రిజిస్టర్ చేసినప్పటికీ ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టులు చేయలేదు. క్యాంపస్ ఆవరణల్లో ఎస్ఎఫ్ఐ గూండాల ర్యాగింగ్ సంఘటనల జాబితాలో మరో సంఘటన పెరిగింది. కేరళ విద్యాసంస్థల్లో మితిమీరిన హింసాకాండకు, భయోత్పాతానికీ నిదర్శనంగా నిలిచింది.  

కొద్దిరోజుల క్రితమే కేరళలో ఒక ర్యాగింగ్ సంఘటన దేశమంతా సంచలనంగా నిలిచింది. కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్ధులు, మొదటి యేడాది చదువుతున్న విద్యార్ధులను రెండునెలలుగా తీవ్రంగా ర్యాగింగ్ చేస్తున్నారు. వారు జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసారు, శారీరకంగా హింసించారు. మర్మాంగాలకు డంబెల్స్ కట్టారు, కంపాస్‌తో ఒంటిమీద తూట్లు పొడిచారు. ఆ సంఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసారు. విచారణ జరుగుతున్న పద్ధతులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: CPI(M)KariavattomKeralaNo ArrestsRagging CasesSFITOP NEWSUniversity of Kerala
ShareTweetSendShare

Related News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం
Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు
Latest News

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక
general

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం
general

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్
general

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.