Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

విశాఖపట్నం గూఢచర్యం కేసు: పాక్ ఐఎస్ఐతో సంబంధమున్న ముగ్గురి అరెస్ట్

Phaneendra by Phaneendra
Feb 20, 2025, 11:13 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత నౌకాదళానికి చెందిన కీలకమైన సమాచారంపై విశాఖపట్నంలో గూఢచర్యం చేసిన కేసుకు సంబంధించి, పాకిస్తాన్ ఐఎస్ఐకు సంబంధమున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. నిందితులను కర్ణాటక, కేరళల్లో ఫిబ్రవరి 18న అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.

వేత్తన్ లక్ష్మణ్ తండేల్, అక్షయ్ రవి నాయక్ అనే ఇద్దరిని కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోను, అభిలాష్ పిఏ అనే నిందితుణ్ణి కేరళలోని కొచ్చిలోను నిర్బంధించినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.  

తాజాగా అరెస్టు చేసిన ముగ్గురూ పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఆపరేటివ్స్‌తో (పీఐఓలు) సామాజిక మాధ్యమాల ద్వారా కాంటాక్ట్‌లో ఉన్నారని ఎన్ఐఏ వెల్లడించింది.

‘‘కార్వార్ నేవల్ బేస్, కొచ్చి నేవల్ బేస్‌లలోని భారత రక్షణ వ్యవస్థల గురించి రహస్యమూ, కీలకమూ అయిన సమాచారాన్ని వారు షేర్ చేస్తున్నారు. దానికిగాను పీఐఓలు వీరికి డబ్బులు చెల్లిస్తున్నారు’’ అని ఎన్ఐఏ తెలియజేసింది.

ఎన్ఐఎ ఇప్పటికి ఈ కేసులో ఐదుగురి మీద ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారిలో ఇద్దరు పరారైన పాకిస్తానీ ఆపరేటివ్స్. ఈ కేసును మొదట 2021 జనవరిలో ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ రిజిస్టర్ చేసింది. 2023 జూన్‌లో ఈ కేసును ఎన్ఐఏకు బదలాయించారు. ఎన్ఐఏ దర్యాప్తు తర్వాత ‘‘ఆకాష్ సోలంకీ నిందితుడు, పాకిస్తానీ జాతీయుడు మీర్‌ బలాజ్ ఖాన్ భారత వ్యతిరేక కుట్రలో భాగంగా భారత నౌకాదళానికి సంబంధించిన కీలకమైన గోప్యమైన సమాచారాన్ని లీక్ చేసే గూఢచర్య రాకెట్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఆకాష్ సోలంకీ అనే నిందితుడు అరెస్ట్ అయాడు’’ అని వెల్లడైంది.   

మీర్ బలాజ్ సోలంకీతో పాటు ఎన్ఐఏ మరో పాకిస్తానీ ఇంటలిజెన్స్ ఆపరేటివ్ అల్వేన్ మీద, మన్మోహన్ సురేంద్ర పాండా, అమాన్ సలీం షేక్ అనే మరో ఇద్దరి మీదా ఛార్జిషీట్ దాఖలు చేసింది.  

Tags: ANDHRA PRADESHEspionage CaseIndian NavyISI PakistanNational Intelligence AgencyNaval Defence InformationThree arrestedTOP NEWSVisakhapatnam
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.