Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

మ‌హాకుంభమేళా పొడిగింపుపై ప్ర‌యాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్‌ స్పష్టత

T Ramesh by T Ramesh
Feb 19, 2025, 03:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహా కుంభమేళా తేదీలను పొడిగించడం లేదని ప్రయాగ్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీందర మందిర్ తెలిపారు. ఇప్పటికే 55 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగియనుంది. పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు భక్తులు పోటెత్తడతో తేదీలు పొడిగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ప్రయాగర్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్, మహాకుంభమేళా మ‌త‌ప‌ర‌మైన, మంగ‌ళ‌క‌ర‌మైన ముహూర్తం ఆధారంగా నిర్ణయమైందని గుర్తు చేశారు. అందులో మార్పులు చేర్పులు ఉండవని స్పష్టం చేశారు.

సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆదేశాల మేర‌కు భ‌క్త‌ల‌కు సకల సౌక‌ర్యాలు కల్పిస్తున్నామన్నారు. మేళా పొడిగింపు గురించి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి కానీ జిల్లా యాజ‌మాన్యం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. త‌ప్పుడు స‌మాచారం పట్ల భ‌క్తులు ఆక‌ర్షితులు కావొద్దు అని మెజిస్ట్రేట్ కోరారు. కుంభమేళా సందర్భంగా విద్యార్థులు బోర్డు పరీక్షలు మిస్ అయ్యారనే ప్రచారం కూడా సరికాదన్నారు.

Tags: District Magistrate (DM) Ravindra Mandarextension of the Mahakumbh Melarejected rumorsTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?
Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్
Latest News

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్
Latest News

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies