Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 18, 2025, 12:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

టీడీపీ నాయకులే వల్లభనేని వంశీని రెచ్చగొట్టి అక్రమ కేసులు పెట్టారని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటి కిందట పరామర్శించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వంశీ లేకపోయినా ఆయన పేరును తాజాగా చేర్చారని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు.

వైసీపీ ప్రభుత్వ పాలనలో గన్నవరంలో నమోదైన కేసుల్లో ఎక్కడా వంశీ పేరులేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సత్యవర్ధన్‌ను బెదిరించి అతనితో కేసులు పెట్టించారని, అయినా ఆ కేసులో కూడా వంశీ పేరు చేర్చలేదని చెప్పారు. పోలీసులకు సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా కూడా తనను ఎవరూ ధూషించలేదని చెప్పినట్లు గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

టీడీపీ అధికారంలోకి రాగానే సత్యవర్థన్‌ను బెదిరించి వంశీపై ఫిర్యాదు చేయించారని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. వంశీని ఎలాగైనా జైలుకు పంపాలనే కుట్రతో 71వ నిందితుడిగా చేర్చినట్లు చెప్పారు. ఇవన్నీ బెయిలబుల్ నేరాలు కాబట్టి మరో కుట్ర పన్నారని తెలిపారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని కాల్చిన కేసును వంశీ మీదకు నెట్టారని చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌తో అట్రాసిటీ కేసు నమోదు చేయించారని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయం నిర్వహిస్తోన్న భవనం ఎస్సీ ఎస్టీలది కాదని తెలిపారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబునాయుడు కుట్రలు చేశాడని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Tags: AP CM YS Jaganjagan reddyjagan vallabaneni vamsiSLIDERTOP NEWSvallabhaneni vamsi in jailvallabhaneni vamsi meets jaganYS JAGANys jagan at vijayawada jailys jagan meets vallabhaneni vamsiYS Jagan Mohan Reddyys jagan speech
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.