Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ పాఠశాల

Phaneendra by Phaneendra
Feb 17, 2025, 05:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే సుక్మా-బిజాపూర్ జిల్లాల సరిహద్దులోని టేకలగూడెంలో సిఆర్‌పిఎఫ్ బలగాలు ఒక పాఠశాల ప్రారంభించాయి.

సుక్మా, బిజాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మావోయిస్టుల సురక్షిత స్థావరాలుగా ఉండేవి. అక్కడ ఇప్పటికి ఎంతోమంది సైనికులను, భద్రతా బలగాలను హతమార్చారు. అలాంటి చోట పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దానికి నిదర్శనమే ఈ పాఠశాల.

దేశానికి స్వతంత్రం వచ్చిన నాటినుంచీ నేటివరకూ ఎన్నో దశాబ్దాల పాటు ఆ ప్రాంతాల్లో బడులు లేవు. సాధారణ జీవితం జీవించడానికి కూడా గిరిజనులకు ఆస్కారం లేకుండా చేసారు మావోయిస్టులు. ఆ ప్రాంతాల్లో బడులు కట్టకుండా అడ్డుకున్నారు. పాఠశాలలు నిర్మించడానికి ప్రయత్నించిన వారిని చంపేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇప్పుడు సిఆర్‌పిఎఫ్ 150వ బెటాలియన్ అక్కడ బడి కట్టింది. దాంతో పిల్లలకు కూచుని చదువుకోడానికి ఒక జాగా దొరికింది.

టేకలగూడెం గ్రామానికి చెందిన ఒక గ్రామస్తుడు ఇలా చెప్పాడు. ‘‘మా గ్రామంలో ఇప్పటివరకూ బడే లేదు. నక్సలైట్లు ఎవరినీ ఇక్కడ బడి కట్టనివ్వలేదు. ఆ ప్రయత్నం చేసిన వారిని చంపేసారు కూడా. ఇప్పుడు మాకొక బడి వచ్చింది. దీన్ని కట్టిన సిఆర్‌పిఎఫ్‌కు కృతజ్ఞతలు. ఇక మా పిల్లలు రోజూ బడికి వెడతారు. వారికి అక్కడ ఆహారం కూడా పెడతారు’’ అని ఆనందం వ్యక్తం చేసాడు.

సుక్మా జిల్లాలో స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం సహాయంతో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ ఈ బడిని నిర్మించింది.

‘‘సుక్మా జిల్లాలో నక్సలైట్లను తుడిచిపెట్టేసే ప్రయత్నంలో సిఆర్‌పిఎఫ్, జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగం కలిసి టేకలగూడెం, పూవర్తి గ్రామాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నాయిఇక్కడ పిల్లలకు ఆహారం, పుస్తకాలు, క్రీడా సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ముందు గ్రామస్తులకు భద్రతా బలగాల మీద, ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించడానికి 2024లో ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసాం. జవాన్లు అక్కడే ఉంటూ గ్రామస్తులతో మాట్లాడుతూ ఉండేవారు. అలా ప్రజలకు నమ్మకం కలిగింది.  ఫలితంగా ఈ బడి నిర్మాణం జరిగింది’’ అని సుక్మా జిల్లా ఎస్‌పి కిరణ్ గంగారాం చవాన్ చెప్పారు.

బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ఈ నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను సమూలంగా మార్చేయడానికి కష్టపడి పని చేస్తున్నాయి.

Tags: ChhattisgarhCRPF SchoolMaoist HinterlandMaoist Hit RegionSukma-Bijapur borderTekalgudemTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్
Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.