Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

యూఎస్ నుంచి కొనసాగుతున్న భారతీయుల తరలింపు

మోదీ ఎమన్నారంటే...?

T Ramesh by T Ramesh
Feb 14, 2025, 11:29 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆదేశం వెనక్కి పంపే ప్రక్రియను కొనసాగిస్తోంది. మొదటి విడతలో 104 మంది భారతీయులను యుద్ధవిమానంలో పంపిన అమెరికా, తాజాగా మరో రెండు విమానాల్లో భారతీయులను స్వదేశానికి పంపనుంది. ఫిబ్రవరి 15న విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరో విమానంలో మరికొంతమందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అమెరికాలో అక్రమవలసదారుల జాబితాలో మరో 487 మంది ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్‌సర్‌లో దిగడంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పంజాబ్ ప్రభుత్వం మండిపడింది.

అక్రమ వలసదారుల తరలింపులో యూఎస్ కు భారత్ సహకారం…

అక్రమ వలసలు ఏ దేశానికైనా సమస్యేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎవరైనా సరే ఓ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడే స్థిరపడతామంటే కుదరదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా ఓ దేశంలో అడుగుపెట్టివారికి అక్కడ నివసించే హక్కు ఉండదని స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ కు సహకరిస్తామని చెప్పారు.

అయితే అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన భారతీయుల్లో చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డవారేనని మోదీ అన్నారు. డాలర్లు, ఉద్యోగాల ఆశజూపి కొంతమందిని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: deportedpresident donald trumpPrime Minister Narendra ModiTOP NEWSTwo more US flightsUS Visit
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies