Saturday, July 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మహాకుంభమేళా 2025: త్రివేణీసంగమంలో స్నానం చేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం

Phaneendra by Phaneendra
Feb 13, 2025, 07:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇవాళ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ శాయి తన మంత్రివర్గ సహచరులతో కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థన చేసారు. మహాకుంభమేళా కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసారంటూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

‘‘నాతోపాటు ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ డేకా, స్పీకర్ రమణ్ సింగ్, మంత్రులు, ఎంఎల్ఎలు మొత్తం 166 మందిమి వచ్చాము. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాము. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన సందర్భం. ఇక్కడ గొప్ప ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి అభినందనలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు’’ అని విష్ణుదేవ్ శాయి చెప్పారు.

ప్రయాగరాజ్‌లో కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన ఛత్తీస్‌గఢ్ పెవిలియన్‌ను విష్ణుదేవ్ శాయి సందర్శించారు. ఆ రాష్ట్రం నుంచి మేళాకు వెళ్ళే యాత్రికులు ఉచితంగా బస చేయడానికి ఆ పెవిలియన్‌ను ఏర్పాటు చేసారు. సతీ సమేతంగా పవిత్ర స్నానం ఆచరించిన విష్ణుదేవ్ శాయి, తమ రాష్ట్రానికి చెందిన మూడు కోట్ల ప్రజల సంక్షేమం కోసం దైవాన్ని ప్రార్థించినట్లు చెప్పారు. మూడు పవిత్ర నదుల సంగమ క్షేత్రంలో జరుగుతున్న మహాకుంభమేళా సనాతన ధర్మపు దైవిక శక్తిని చాటే గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవమని ఆయన వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 12 నాటికి మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 48కోట్ల 29లక్షలు దాటిందని ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు ముగుస్తుంది.

Tags: Chattisgarh CabinetChattisgarh Chief Ministerholy dipMahakumbh 2025Prayag RajTOP NEWSTriveni SangamUttar PradeshVishnu Deo Sai
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.