Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

బీఫ్ బిర్యానీ వివాదం: గోవధ చట్టాన్ని ఉల్లంఘించిన ఎఎంయు అధికారులపై ఎఫ్ఐఆర్

Phaneendra by Phaneendra
Feb 12, 2025, 05:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు) మరో వివాదంలో చిక్కుకుంది. యూనివర్సిటీ హాస్టల్‌ మెస్‌లో మెనూలో చికెన్ బిర్యానీని మార్చి బీఫ్ బిర్యానీని పెట్టడం తాజా వివాదానికి కారణమైంది. విషయం బైటపడడంతో పెద్దయెత్తున విమర్శలు చెలరేగాయి. అంతేకాదు, యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.     

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్లో మొన్న ఆదివారం నాడు (ఫిబ్రవరి 9) ఒక నోటీసు ప్రత్యక్షమైంది. సర్ షా సులేమాన్ హాల్ డైనింగ్ కమిటీ పేరిట జారీ చేసిన ఆ నోటీసులో ఆదివారం భోజనంలో చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ వడ్డిస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన మహమ్మద్ ఫయాజుల్లా, ముజాసిమ్ అహ్మద్ భాతీ అనే వారి పేరు మీద ఉంది. వారిద్దరూ ఏఎంయూ హాస్టల్ మెస్ సీనియర్ సభ్యులు.

బీఫ్ బిర్యానీకి సంబంధించిన నోటీసు బైటకు రావడంతోనే సాధారణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. విషయం పెద్దదవడంతో అలీగఢ్ పోలీసులు వేగంగా స్పందించారు. మహమ్మద్ ఫయాజుల్లా, ముజాసిమ్ అహ్మద్ భాతీ, డైనింగ్ హాల్ ప్రధాన నిర్వాహకుడు ఎఫ్ఆర్ గౌహర్ అనే ముగ్గురి మీద కేసు రిజిస్టర్ చేసారు. ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని సర్కిల్ ఆఫీసర్ అభయ్ కుమార్ పాండే నిర్ధారించారు.  

గోవధ నిషేధానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న చట్టాలు దేశంలోనే కఠినమైనవి. ఉత్తరప్రదేశ్ గోవధ నిషేధ చట్టం 1955 ప్రకారం గోవులను వధించడం, విక్రయించడం, గోమాంసాన్ని రవాణా చేయడం నిషేధం. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పదేళ్ళ వరకూ జైలుశిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా విధించే అవకాశముంది. ఆవులూ దూడలను గాయపరిస్తే క్రిమినల్ నేరంగా పరిగణించి కేసు నమోదు చేయవచ్చు.  

గోవధ, బీఫ్ సంబంధిత నేరాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సంఘటన తీవ్రమైన చట్టపరమైన, రాజకీయ పరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఎఎంయు ప్రొక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ వాసిమ్ అలీ నష్టనివారణకు ప్రయత్నించారు. జరిగిన వ్యవహారం టైపోగ్రాఫికల్ పొరపాటు మాత్రమే అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసారు. డైనింగ్ హాల్ స్టాఫ్ చికెన్ బిర్యానీ అని రాయబోయి పొరపాటున బీఫ్ బిర్యానీ అని రాసారని సమర్ధించుకోబోయారు. రాష్ట్రంలోని చట్టాలను ఉల్లంఘించే ఉద్దేశం ఎఎంయుకు లేదనీ, మెస్ మెనూను మార్చలేదనీ చెప్పుకొచ్చారు.

అయితే ఆయన సమర్ధనను ఎవరూ విశ్వసించడం లేదు. ‘‘ఎక్కువ మంది అడుగుతున్న కారణంగా ఆదివారం లంచ్ మెనూ మారుస్తున్నాం. చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ వడ్డిస్తాం. హాస్టల్లో ఉండే అత్యధికుల కోరిక ప్రకారం ఈ మార్పు చేస్తున్నాం’’ అని రాసిన నోటీసులో టైపింగ్ తప్పు ఎక్కడుందని నిలదీస్తున్నారు. వర్సిటీ వివరణ విశ్వసనీయంగా లేదని విమర్శకులు వాదిస్తున్నారు. రాష్ట్రంలోని చట్టాలను ఉద్దేశపూర్వకంగా సవాల్ చేయడం, ప్రజలను రెచ్చగొట్టడం కోసమే ఉద్దేశపూర్వకంగా ఆ పని చేసారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: Aligarh Muslim UniversityAMUBeef Biryani ControversyFIR registeredTOP NEWSUP Cow Slaughter LawYogi Adityanath
ShareTweetSendShare

Related News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.