Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

డంకీ రూట్లో అమెరికా వెళుతూ భారతీయుడు మృత్యువాత

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 10, 2025, 10:20 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అక్రమ వలసదారులను అమెరికా గెంటేస్తున్న కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ దారుణం వెలుగు చూసింది. పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్‌సింగ్ అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళుతూ డంకీ మార్గంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు తారాసింగ్ మీడియాకు వెల్లడించారు.

బల్వీందర్ సింగ్ అనే ఏజంటుకు గుర్‌ప్రీత్‌సింగ్ రూ.16.50 లక్షలు చెల్లించి అక్రమమార్గాల్లో అమెరికాకు బయలు దేరినట్లు సోదరుడు తారాసింగ్ వెల్లడించారు. మూడు నెలల కిందట గుర్‌ప్రీత్‌సింగ్ ఇంటి నుంచి బయలుదేరినట్లు తెలిపారు. ముందుగా గయానా తరలించిన ఏజంటు, అక్కడ ఓ పాకిస్తానీ ఏజంటుకు అప్పగించాడు. అక్కడ నుంచి ఈ పాకిస్థానీ ఏజంటు గుర్‌ప్రీత్‌సింగ్‌ను పనామా ద్వారా కొలంబియా చేర్చారు. గ్వాటిమాలా చేరుకున్నానంటూ గుర్‌ప్రీత్‌సింగ్ సోదరుడు తారాసింగ్‌కు ఫోన్ చేశాడు. ఇక్కడ శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పినట్లు తారాసింగ్ గుర్తుచేశారు. కాసేపటికే గుర్‌ప్రీత్‌సింగ్ చనిపోయినట్లు ఏజంటు ద్వారా తెలిసిందని తారాసింగ్ కన్నీరు మున్నీరవుతున్నారు.

ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 104 మందిని సైనిక విమానం ద్వారా ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు తరలించింది. ఇంకా 18 వేల మంది వరకూ అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది. వారంతా స్వచ్ఛందంగా భారత్ రావాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే మూడు నెలల కిందటే పంజాబ్, గుజరాత్ నుంచి బయలు దేరి డంకీ మార్గంలో 300 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వారంతా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని విదేశాంగశాఖ సూచించింది.

Tags: donald trump deportationpresident trumpselena gomez trump deportationSLIDERTOP NEWStrump deportationtrump immigrants deportationtrump mass deportationstrump on deportationus deportation
ShareTweetSendShare

Related News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?
Latest News

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్
Latest News

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్
Latest News

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies